అప్లికేషను వివరణ :-
- ఈ అప్లికేషను పేరు “cross hair ” ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
- ఈ అప్లికేషను ని ఉపయోగించటం వాళ్ళ pubg ban అయ్యే ఛాన్స్ లేదు.
- ఈ అప్లికేషను ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక స్క్రీన్ మీద ఒక ఫోకస్ పాయింట్ కనిపిస్తుంది .
- ఇక మీరు pubg ఆడే టప్పుడు ఈ గన్ తెసుకున్న కుడా మీకు ఈ ఫోకస్ పాయింట్ కనిపిస్తుంది .
- దీని ద్వార చాలా సులభం గ గేమ్ ఆడే ముందు start బటన్ ని క్లిక్ చేస్తే చాలు .
- చాలా సులభం గ ఫోకస్ అవుతుంది .అనుకున్న టార్గెట్ ని చాలా సులభం గ కాల్చి వేయటానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడ్తుంది .
- ఇలా మీరు ఎటు వంటి స్కోప్ లేయకుండా చాలా సులభం గ ఫైర్ చేయవచ్చు .chicken డిన్నర్ కుడా చాలా సులభం .
Comments
Post a Comment