pubg కోసం అద్దిరిపోయే మ్యాప్ అప్లికేషన్ ..!

Screenshot Image Screenshot Image Screenshot Image

హాయ్ ఫ్రెండ్స్ ,Pubg ఈరోజుల్లో ప్రతి ఒక్కరు ఆడుతున్న పాపులర్ ఆండ్రాయిడ్ గేమ్ .ఇందులో చాలా రకాల గన్స్ ,వెపన్స్,మ్యాప్స్ లాంటి అద్బుతమైన settings కనిపిస్తాయి .అయితే కొత్తగ PUBG గేమ్ ని ఆడాలి అనే వారికి అందులో ఉండే మ్యాప్ విషయం లో కాస్త ఇబ్బంది గ ఉంటుంది .అందుకోసం ప్లే స్టోర్ లో ఈ సమస్యని అడిగమించటానికి మంచి గైడ్ అప్లికేషన్స్ ఉన్నాయి .అందులో మ్యాప్స్ కి సంబందించిన ఒక మంచి అప్లికేషను గురించి ఇప్పుడు తెలుసుకుందాం .
అప్లికేషను వివరణ :-
  •  pubg కి చాలా ఉపయోగపడే అప్లికేషను” Maps Companion For PUBG
  • తక్కువ MB లో మంచి విషయం ఉన్న అప్లికేషను .ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
  • ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాక అందులో pubg map కి సంబందించిన పూర్తీ సమాచారం కనిపిస్తుంది .
  • అయితే ఈ అప్లికేషన్ లో ఉన్న మ్యాప్ సహాయం తో కొత్త గ pubg గేమ్ ఆడే వారు ,ఏ area లో వాహనాలు ఉన్నాయి .
  • ఎక్కడెక్కడ loot బాగా ఉంటుంది అనేది పూర్తీ వివరం గ ఉంటుంది .
  • చాలా త్వరగా మ్యాప్ అర్థం అవుతుంది .ఎలా pubg mobile లో మ్యాప్ అప్డేట్ అవుతుందో .
  • అలా ఈ అప్లికేషను లో అప్డేట్ లు వస్తాయి .
  • ఇలా కొత్త గ pubg ఆడాలి అనుకునే వారికి ఈ అప్లికేషను చాలా ఉపయోగపడ్తుంది .

అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .



Comments