ఇండియా లో క్రికెట్ కి చాలా మంది అభిమానులు వున్నారు అందులోను ఐపీల్ కి ఇండియా లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు ..ఐపీల్ వచిందిఅంటే అంత టీవీలకు అతుకుపోతారు. ప్రస్తుతం అంతా ఆన్ లైన్ స్ట్రీమింగ్ హవా… నడుస్తుంది. వారు కూడా స్పోర్ట్స్ ను లైవ్ గా అందిస్తున్నారు. ఇంకా హాట్ స్టార్ ఇండియా లో క్రికెట్ అభిమానులకోసం VIP అనే ఒక కొత్త ప్యాకేజీ ను తీసుకొచ్చింది.

ఈ VIP ప్యాకేజీ లో సబ్ స్క్రైబర్ 1ఇయర్ హాట్ స్టార్ వాలిడిటీ ని పొందుతారు. అంతే కాకుండా అన్ని లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ను చూడవచ్చు. అలాగే సీరియల్స్ ను టీవీ లో ప్రసారం కాకుండానే అంటే ముందుగానే (ప్రతి రోజు ఉదయం 6గంటలకు సీరియల్స్ అప్డేట్ చేయబడతాయి)చూడవచ్చు. ఇవే కాకుండా హాట్ స్టార్ అందించే అన్ని సర్వీసెస్ చూడవచ్చు.
ఇక్కడే అందరికి ఒక సందేహం కలగవచ్చు. ప్రీమియంకు, VIP ప్యాక్ గల తేడా ఏంటి …?HBO, 21st సెంచరీ ఫాక్స్ ,డిస్నీ లేదా హూక్ కు సంబంధించిన సర్వీసెస్ చూడలేము… ఈ ప్యాక్ ఐపీల్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని హాట్ స్టార్ విడుదల చేసింది. ఈ ప్యాక్ కాకుండా హాట్ స్టార్ 999/-లకు 1ఇయర్ ప్యాక్, అలాగే 199/-లకు 1నెల ప్యాక్ లను కూడా అంధిస్తుంది.
Comments
Post a Comment