మీ ఓటర్ ID ని మొబైల్ లో ఒక్క సెకండ్ లో డౌన్లోడ్ చేసుకోండి

Get voter ID Deatils Download Voter Id On Mobile

హాయ్ ఫ్రెండ్స్ ,మీ అందరికి తెలుసు త్వరలో ఎన్నికలు వస్తున్నాయి అని ,అయితే చాలా మంది వారి యొక్క ఓటర్ ఐడి కి సంబందించిన వివరాలు ఎలా తెలుసుకోవాలి అని సతమతం అవుతున్నారు .అందుకు గాని ఎలెక్షన్ కమిషన్ వారు అందరికి ఉపయోగపడే విధం గ ఒక ఓటర్ హెల్ప్ లైన్ కి సంబందించిన ఒక అప్లికేషను ని ప్లే స్టోర్ లో తెసుకోవచ్చారు .ఈ అప్లికేషన్ ని ఉపయోగించి సులభం గ మీ ఓటర్ ఐడి యొక్క పార్టి వివరాలను తెలుసుకోవచ్చు .అయితే ఇప్పుడు ఆ అప్లికేషను ని ఎలా ఉపయోగించాలో చూద్దాం .

అప్లికేషను వివరణ :-

  • ఈ అప్లికేషన్ పేరు “Voter Helpline app
  • ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగిన అప్లికేషన్ .
  • డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేయండి .
  • ఓపెన్ అయ్యాక అందులో మీకు కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది “Voter Helpline” అని అక్కడ క్లిక్ చేయండి .
  • తరవాతి ఆప్షన్ లో “Search your name in Electoral Roll ‘ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి .
  • ఇక మీకు రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి .” search By Details ” అని “Search by EPIC No ” అని .
  • అయితే ఇక్కడ మీ దగ్గర “EPIC “నెంబర్ ఉంటె ఆ ఆప్షన్ లోకి వెళ్లి అక్కడ మీ ఓటర్ ఐడి నెంబర్ ని ఎంటర్ చేయండి చాలు మీ ఓటర్ ఐడి మీ మొబైల్ లో కనిపిస్తుంది .
  • ఒక వేల మీ దగ్గర EPIC నెంబర్ లేక పొతే మీ పూర్తీ details ని అయిన ఎంటర్ చేసి మీ ఓటర్ ఐడి ని పొందవచ్చు .
  • ఇలా మీరు చాలా సులభం గ మీ ఓటర్ ని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో పొందవచ్చు .
అప్లికేషను ని డౌన్లోడ్ చేయటనికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .


Comments