
హాయ్ ఫ్రెండ్స్ ,నేను మీ రజాక్ ,తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ,ఈ రోజు మీకోసం చాలా ఉపయోగపడే ఒక అద్బుతమైన అప్లికేషన్ ని తిసుకోవచ్చాను .ఈ అప్లికేషను ద్వార వీడియోస్ ని ,మొబైల్ సెట్టింగ్స్ ని ,ఇతర అప్లికేషన్స్ ని కూడా మొబైల్ స్క్రీన్ మీద ఒక షార్ట్ కట్ లాగా సెట్ చేసుకోవచ్చు .అయితే ఈ అప్లికేషను ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం .
అప్లికేషన్ వివరణ :-
- ఈ అప్లికేషను పేరు “SHORTY”.
- ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగిన అప్లికేషను .ఈ అప్లికేషను చాల తక్కువ సైజు ని కలిగి ఉంది .
- మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి .
- డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి .
- ఇక మీరు ఎటువంటి పర్మిషన్ లు ఇవ్వ వలసిన అవసరం లేదు .
- అయితే ఈ అప్లికేషను ఎలా ఉపయోగపడ్తుంది అంటే .
- మీ ఏదైనా ఒక వీడియో ని చాలా సార్లు వెంటనే ఓపెన్ చేయాలి అనుకున్నపుడు ,
- మీరు మీ మొబైల్ లోని వీడియో ప్లేయర్ సెక్షన్ లోకి వెళ్లి మీరు కోరుకున్న వీడియో ని సెలెక్ట్ చేసుకొని ,షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి .
- అందులో మీకు shorty ఆప్షన్ కనిపిస్తుంది .ఆ ఆప్షన్ ని క్లిక్ చేయండి .
- మీ స్క్రీన్ మీద ఆ వీడియో కి సంబందించిన ఒక షార్ట్ కట్ కనిపిస్తుంది .
- అంటే మీరు ఇక ఆ వీడియో ని ఓపెన్ చేయాలి అంటే ఆ షార్ట్ కట్ ని క్లిక్ చేస్తే చాలు వెంటనే ఓపెన్ అవుతుంది .
- ఇలా మీరు ఈ అప్లికేషను యొక్క షార్ట్ కట్ ని అయిన సరే చిటికలో స్క్రీన్ మీద తెచ్చుకోవచ్చు .
Comments
Post a Comment