మీ ఆధార్ కార్డ్ వివరాలు ఎవరెవరికి ఇచ్చారో తెలుసుకోండి ఇలా ..!

How to Know Who Miss Use Our aadhar card
ఆధార్ కార్డ్ వచ్చాక …చాలా అవసరాల కోసం మనం దాన్ని వాడుతున్నాం .కొన్ని సందర్బాలలో అవసరం లేకపోయిన మన ఆధార్ కార్డ్ వివరాలు ఎక్కడ పడితే అక్కడ తెసుకున్తున్నారు .ఒక్కో సారి ఏదైనా అవసరానికి మనం ఆధార్ వివరాలు ఇచ్చేసిన తరవాత ఏ సుప్రీం కోర్ట్..ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన పని లేదు అంటుంది .అప్పుడు మనం ఇచ్చిన వివరాల్ని డిలీట్ చేశారో లేదో మనకు తెలిదు .అంతెందుకు టెలికాం కంపెనీ లు సిమ్ కార్డ్ ఇవ్వడానికి ఇది వరకు ఆధార్ కార్డ్ నెంబర్ తిసుకోనేవి .సుప్రీం కోర్ట్ ఆదేశం తర్వాత తీసుకోవటం మానేశాయి .ఐతే ..అప్పటికే తీసుకున్న వారి ఆధార్ వివరాల్ని తొలగించాల్సిన బాధ్యత టెలికం కంపెనీ ల పై ఉంది .మరి డేటా తొలగించారో? లేదో ? టియాలి అంటే ఎలా ?అనేది ఒక చిన్న సమస్య .ఇలా ఎంత మంది మన డేటాను తొలగించకుండా ఉంచారో తెలుసుకుంటే ,వెంటనే తొలగించమని అడగడానికి వీలవుతుంది .ఇందుకోసం ఆధార్ నిర్వహిస్తున్న https://uidai.gov.in వెబ్ సైట్ లో ఓ ఆప్షన్ ఉంది .మీ ఆధార్  ఉ ఎక్కడెక్కడ ఉపయోగించారో ,ఎవరెవరికి ఆధార్ నెంబర్ ఇచ్చారో హిస్టరీ తెలుసుకోవచ్చు .ఇందుకోసం ఎం   చేయాలో   ఇప్పుడు చూద్దాం .

వివరణ :-

  • ఈ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ పేజి లోకి వెళ్ళండి .
  • మీ అదార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి .రెండో బాక్స్ లో పక్కనున్న నెంబర్ కోడ్ ను ఎంటర్ చేయండి .
  • జనరేట్ OTP పై క్లిక్క్ చేయండి .
  • మీ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది .దాన్ని వెబ్సైటు లో OTP అడిగిన చోట ఎంటర్ చేయండి .
  • ఇప్పుడు మీరు Authentication Type దగ్గర ALL  ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి .
  • select Date Range దగ్గర ఏ తేది నుంచి ఏ తేది వరకు మీ డేటా చుపిచాలో సెలెక్ట్ చేసుకోండి .
  • Number OF Records దగ్గర 50 ఇవ్వండి .
  • ఇప్పుడు మీరు మీ ఆధార్ నెంబర్ ను ఎవరెవరికి ఇచ్చింది వివరాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి .వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కుడా తెసుకోవచ్చు .
  • అంతే కాకుండా అనవసరమైన చోటు నుంచి మీ ఆధార్ “Details “ని తొలగించ వచ్చు .
  • అలాగే ఎవరికైన ఆధార్ వివరాలు ఇవ్వాల్సి ఉంటె వెంటనే ఇచ్చేయవచ్చు .

ఆధార్ కార్డ్ హిస్టరీ కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి .



Comments

Post a Comment