
హాయ్ ఫ్రెండ్స్ ,ఈరోజు మొబైల్ సెన్సార్ కి సంబందించిన ఒక అద్బుతమైన ట్రిక్ గురించి తెలుసుకుందాం .సాదారణం గ ఈ ట్రిక్ మీకు చాలా రకాలుగా ఉపయోగపడ్తుంది .అయితే ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .ఇందుకోసం ఒక అప్లికేషన్ ని ఉపయోగించాల్సి ఉంటుంది .
అప్లికేషను వివరణ : –
- ఈ అప్లికేషను పేరు “Proximity Service”.
- ప్లే స్టోర్ లో ఈ అప్లికేషను మంచి రేటింగ్ ని కలిగి ఉంది .ముందుగ కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేసి అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోండి .
- ఓపెన్ చేశాక ఒక చిన్న పర్మిషన్ ని ఇవ్వండి .
- ఇక మీరు మీ మొబైల్ యొక్క proximity సెన్సార్ దగ్గర ఏదైనా అడ్డు గ పెడితే చాలు మీ మొబైల్ స్క్రీన్ ఆఫ్ అవుతుంది .
- ఆఫ్ అవ్వటం అంటే బ్యాక్ గ్రౌండ్ లో వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి .
- కాని స్క్రీన్ ఆఫ్ లో ఉంటుంది .దీని వల్ల ఒక వేల మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసే టప్పుడు మొబైల్ స్క్రీన్ ఆఫ్ లో ఉంది సాంగ్స్ ప్లే అవ్వాలి అన్నప్పుడు ఈ ట్రిక్ మీకు ఉస్ అవుతుంది .
- ఇక మీరు మొబైల్ ని మీ జేబు లో పెట్టుకున్నపుడు కుడా మీ స్క్రీన్ సెన్సార్ యాప్ వర్క్ అవ్వటం వల్ల ఆఫ్ అవుతుంది .
- ఇలా మీకు ఈ చినా ట్రిక్ చాలా ఉపయోగపడ్తుంది .
Comments
Post a Comment