ఒక్క సెకండ్ లో ఫోటో బ్యాక్ గ్రౌండ్ తెసివేయండి

Image result for REMOVE.BG

హాయ్ ఫ్రెండ్స్,ఈరోజు కేవలం ఒక్క సెకండ్ లో ఫోటో బ్యాక్ గ్రౌండ్ ని ఎలా remove చేయాలో తెలుసుకుందాం.అయితే ఇందుకోసం ఎటువంటి అప్లికేషన్ ఉపయోగించవలసిన అవసరం లేదు .ఒక చిన్న వెబ్ సైట్ ద్వార ఈ మొత్తం పని చేయవచ్చు .ఆ వెబ్ సైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం .

వెబ్ సైట్ వివరణ :-

  • ఈ వెబ్ సైట్ పేరు REMOVE.BG .
  • చాలా సులభం గ అర్థం అయ్యే వెబ్సైటు
  • ముందుగ ఇందులోకి వెళ్ళాక మీ ఫోటో ని అప్లోడ్ చేయమని అడుగుతుంది .
  • మీ ఫోటో అప్లోడ్ చేశాక కేవలం ఒక్క 5 సెకండ్స్ లోనే mఈ ఫోటో యొక్క బ్యాక్ గ్రౌండ్ మొత్తం erase అవుతుంది .
  • ఇక తర్వాత మీ ఫోటో ని డౌన్లోడ్ చేసుకోమని కింద ఆప్షన్ కనిపిస్తుంది .
  • అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • అయితే ఇక్కడ కేవలం మనిషి యొక్క ఫొటోస్ మాత్రమే   ఈ వెబ్సైటు తెసుకుంటుంది .
  • ఒక వేల మీరు జంతువుల ఫొటోస్ ని అప్లోడ్ చేస్తే సర్రిగా పని చెయ్యదు .
వెబ్ సైట్ కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి .


Comments