బిగ్ బ్యాటరీ గల బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ రకరకాల  ఫీచర్స్ లో లభిస్తునాయి. అలాగే బాటరీ కూడా మొబైల్ ఫోన్స్ లో ముఖ్యమైన గల ఫీచర్ లో ఒకటి. కస్టమర్స్ కూడా  బిగ్ బాటరీ గల మొబైల్ ఫోన్స్ కోసం చూస్తున్నారు. అయితే ప్రస్తుత నెలలో మార్కెట్ లో గల బిగ్ బాటరీ గల టాప్ స్మార్ట్ ఫోన్స్ మీ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.
1.Samsung Galaxy M20 రూ. 12,990
 స్క్రీన్ సైజు: 6 .3 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 2340 పిక్సెల్
 ప్రాసెసర్: ఆక్టా కోర్  ఎక్ష్య్నొస్ 7904
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 oreo ర్యామ్: 3జిబి/4జిబి
 స్టోరేజ్: 32/64జిబి
 
మెయిన్ కెమెరా: 13+5మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 8మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000 mAH 
PROS : 12+ గంటల బాటరీ లైఫ్
ఫాస్ట్ ఛార్జింగ్

2.Mi Max 2 రూ. 16,999

 స్క్రీన్ సైజు: 6.44 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్(డ్యూయల్)
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5300 mAH 
PROS : బిగ్ డిస్ప్లే బిగ్ బాటరీ
3.Gionee M7 Power రూ. 9,799
 స్క్రీన్ సైజు: 6 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1440 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 435
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా: 13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  8 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000mAH
PROS : బిగ్ డిస్ప్లే గుడ్ బాటరీ లైఫ్


4. Redmi Note 7 Pro రూ. 13,999
 స్క్రీన్ సైజు: 6.3 అంగుళాల ఫుల్ HD
 
రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 675
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 9 పై ర్యామ్: 4/6జిబి
 స్టోరేజ్: 32/64జిబి
 
మెయిన్ కెమెరా: 48+5 మెగా పిక్సెల్(డ్యూయల్ )
 
ఫ్రంట్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000 mAH 
PROS : గుడ్ బాటరీ లైఫ్
గుడ్ డిస్ప్లే
5.Moto E5 Plus రూ. 7,999
 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1440 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 425
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.0 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000 mAH 
PROS : బిగ్ బాటరీ ఈ ధరలో గుడ్ స్మార్ట్ ఫోన్  

Comments