మొబైల్ సౌండ్ ని డబల్ చేసుకోండి చాలా సులభం గ


Screenshot Image

హాయ్ ఫ్రెండ్స్ ,ఈ రోజు మొబైల్ యొక్క సౌండ్ ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం .అయితే ఇందుకోసం ఒక అప్లికేషన్ ని మొబైల్ లో ఉపయోగించవలసి ఉంటుంది .ఆ అప్లికేషన్ ఎలా ఉపయోగించి మొబైల్ యొక్క సౌండ్ ని పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం .

అప్లికేషన్ వివరణ :-

  • ఈ అప్లికేషన్ పేరు” Super Loud speaker Booster “.
  • ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉన్న అప్లికేషన్ .
  • ముందు గ మీరు ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ఇంస్టాల్ చేసుకోండి .
  • తరవార మీరు మొబైల్ లో పాట ని ప్లే చేసిన తరవాత ఈ అప్లికేషను ని ఓపెన్ చేసి బూస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి .
  • ఇక అంతే మొబైల్ లో సౌండ్ పెరిగిపోతుంది .ఇక అంతే కాకుండా బూస్ట్ చేసిన తరవాత మనకు కావాల్సిన సౌండ్ ని సెట్ చేసుకోవచ్చు .
  • ఇలా ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మొబైల్ యొక్క సౌండ్ ని పెంచుకోవచ్చు .

అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .



Comments