ప్రఖ్యాత సౌత్ కొరియా కి చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సాంసుంగ్ A సిరీస్ లో ఇప్పటికే 3మొబైల్స్ A10, A30,A50 లను విడుదల చేసింది. ఇపుడు A సిరీస్ లో భాగంగా నాల్గొవ మొబైల్ A40 కి సంభందించిన స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి. ఈ మొబైల్ రీసెంట్ గా గాలక్సీ A40 SM-A405FN అనే మోడల్ నెంబర్ తో FCC సర్టిఫికేషన్ పొందింది. అలాగే ఈ మొబైల్ కి సంభందించిన గీక్ బెంచ్ స్కోర్స్ కూడా లీకయ్యాయి. FCC సర్టిఫికేషన్ మరియు గీక్ బెంచ్ ప్రకారం ఈ మొబైల్ సాంసుంగ్ ఎక్సీనోస్ 7904 లేదా 7885 SoC తో అలాగే 5.7 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్ తో వస్తుంది.

ఈ మొబైల్ గీక్ బెంచ్ లో సింగల్ కోర్ లో 1319 మరియు మల్టీ కోర్ లో 3976 స్కోర్ చేసింది. కెమెరా కి సంభందించిన ఎటువంటి సమాచారం లేదు.
సాంసుంగ్ A40 లీకెడ్ స్పెసిఫికేషన్స్
1.5.7 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్ ఇన్ఫినిటీ u నాచ్ తో
2. సాంసుంగ్ ఎక్సీనోస్ 7904 లేదా 7885 SoC తో
3. డ్యూయల్ బ్యాండ్ వైఫై మరియు బ్లూ టూత్ 5.0
4.టైపు -సి పోర్ట్ తో
5.4జీబీ రామ్ మరియు 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , మైక్రో sd తో 512జీబీ వరకు ఎక్సపాండ్ చేసుకోవచ్చు
6.ఆండ్రాయిడ్ 9.0(ఫై), సాంసుంగ్ వన్ UI
2. సాంసుంగ్ ఎక్సీనోస్ 7904 లేదా 7885 SoC తో
3. డ్యూయల్ బ్యాండ్ వైఫై మరియు బ్లూ టూత్ 5.0
4.టైపు -సి పోర్ట్ తో
5.4జీబీ రామ్ మరియు 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , మైక్రో sd తో 512జీబీ వరకు ఎక్సపాండ్ చేసుకోవచ్చు
6.ఆండ్రాయిడ్ 9.0(ఫై), సాంసుంగ్ వన్ UI
Comments
Post a Comment