Redmi Note 7 Pro: 48 MP కెమెరా, స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ తో షావోమీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్(ప్రారంభ ధర రూ.13,999)
షావోమీ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి Xiaomi Redmi Note 7 Pro స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమరీ గల ఫోన్ యొక్క ధర రూ.13,999. అలాగే 6జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ మెమరీ గల ఫోన్ యొక్క ధర రూ.16,999. మార్చి 13 నుండి కొనుగోలు చేయవచ్చు.
Redmi Note 7 Pro స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6జిబి ర్యామ్, 64/128 జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 9.0 ఫై ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 48+5 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను ఇచ్చారు. 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4000 mAh సామర్ద్యం గల బాటరీని ఇచ్చారు.
Redmi Note 7 Pro క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.3 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ ప్లే
» 2340 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 9.0 ఫై ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్
» 4/6జిబి ర్యామ్
» 64/128 జిబి ఇంటర్నల్ మెమరీ
» 48+5 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు
» 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
» 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
» 2340 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 9.0 ఫై ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్
» 4/6జిబి ర్యామ్
» 64/128 జిబి ఇంటర్నల్ మెమరీ
» 48+5 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు
» 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
» 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
Comments
Post a Comment