PUBG మొబైల్ జోంబీ v0.11.0 ఫిబ్రవరి 19న విడుదల కానున్నది. దీని కోసం టెన్ సెంట్ గేమ్స్ కంపెనీ రెసిడెంట్ ఈవిల్ టీం తో జతకట్టింది. ఈ జొంబి మోడ్ కి వీళ్ళు “సర్వైవ్ టిల్ డాన్ (Survive Till Dawn)” అనే పేరు ను పెట్టారు. ఈ మోడ్ లో మనం రెసిడెంట్ ఈవిల్ లో క్యారెక్టర్స్ ఐన జోంబీ , Mr X ,టీరెంట్ మొదలుగునా వారిని చూడవచ్చు.
అంతే కాకుండా లోఎండ్ మొబైల్స్ కోసం కొన్ని బగ్స్ అలాగే స్టేబిట్లీ ఇష్యూస్ కూడా ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు.
PUBG మొబైల్ జోంబీ v0.11.0 అప్డేట్ లో రాన్నున్నమార్పులు :
1.సర్వైవ్ టిల్ డాన్ (Survive Till Dawn) జోంబీ మోడ్
2.వికేండీ మ్యాప్ లో మూన్ లైట్
3.ప్లేయర్స్ స్పేస్ దీని ద్వారా సినర్జీ లెవెల్ 400కన్నా ఎక్కువవున్న ప్లేయర్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు
4.రెసిడెంట్ ఈవిల్-2 మెయిన్ మెనూ అలాగే థీమ్ మ్యూజిక్
5.ఆర్కేడ్ మోడ్ లో లభించనున్న షానోక్ మ్యాప్
6. సెటింగ్స్ ద్వారా షాడోస్ ను డిస్బలే చేసుకోవడం
7. నెలలోపు గేమ్ రిజల్ట్స్ చూసుకోవచ్చు.
8. బడ్జెట్ మొబైల్స్ డిస్ప్లే ఇష్యూస్ ఫిక్స్

దీని కోసం టెన్ సెంట్ కంపెనీ ఫిబ్రవరి 18 న 0000 నుండి 0800 వరకు మైంటెనెన్సు ఆక్టివిటీ ని జరిపారు. మనం త్వరలోనే మన మొబైల్ లో కూడా జోంబీ మోడ్ లో ఆడుకోవచ్చు.
Comments
Post a Comment