Mi LED TV 4A PRO 32: మార్కెట్ లోకి 32 అంగుళాల షావోమీ స్మార్ట్ టివి(ధర రూ.12,999)

షావోమీ కంపెనీ మార్కెట్ లోకి కొత్తగా Mi LED TV 4A PRO 32 అంగుళాల స్మార్ట్ టివిను విడుదల చేసింది.  ఈ ఎల్.ఇ.డి టివి యొక్క ధర వరుసగా రూ.12,999. మార్చ్ 7 నుండి ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.  గత నెలలో 43 అంగుళాల మోడల్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.



ఈ ఎల్.ఇ.డి టివి 1366X768 HD ఎల్.ఇ.డి డిస్ ప్లే, 178 డిగ్రీ వ్యూ యాంగిల్, క్వాడ్ కోర్ కార్టెక్స్ A53 ప్రాసెసర్, 1జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ, రెండు 10 వాట్ స్పీకర్స్, మూడు HDMI పోర్ట్స్, రెండు యు.ఎస్.బి పోర్ట్స్, ఈథర్నెట్, ఆండ్రాయిడ్ పాట్చ్ వాల్,  వైఫై ఫీచర్స్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ టివి బేస్డ్ ఆండ్రాయిడ్ 8.1(Oreo) పనిచేస్తుంది. 

Comments