మార్కెట్లోకి Mi స్పోర్ట్స్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్(ధర రూ.1499)

షావోమీ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి Mi Sports Bluetooth Earphones Basic ని విడుదల చేసింది. ఈ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ యొక్క ధర రూ.1499. బ్లాక్, వైట్  కలర్స్ లో లభిస్తుంది.

120 mAh కెపాసిటీ కలిగిన బేటరీ ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లో  పొందుపరచబడింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 9 గం.లపాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. క్లియర్ ఆడియో కోసం బిల్ట్ ఇన్ MEMS మైక్రో ఫోన్, స్వెట్ ప్రూఫ్, బ్లూ టూత్ 4.1 ఫీచర్స్ కలిగి ఉంది. ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ యొక్క బరువు 13.6 గ్రామ్స్

Comments