Game of the Week - Helix Jump



ఎప్పుడైనా టైమ్‌పాస్‌కి ఫోన్‌ తీసి గేమ్‌ ఆడే అలవాటు ఉందా? ‘అబ్బే.. ఏం గేమ్‌లండీ!! కాల్చుకోవడం.. పొడుచుకోవడం.. ఇవైతే కష్టం’ అనుకునేవారికి Helix Jump ప్రత్యేకమైన గేమ్‌. దీంట్లో ఎలాంటి హింసాకాండ ఉండదు. బాల్‌, ఓ పెద్ద స్తంభం.. దానికి మెట్లు. మెట్టుపై బాల్‌ ఎగురుతుంటుంది. దాన్ని జాగ్రత్తగా కింది మెట్టు మీదికి తీసురావాలి. అదే ఆట. కొన్ని డేంజర్‌ మెట్లు ఉంటాయి. వాటిపై పడిందో. బాల్‌ బద్దలైనట్టే. మధ్యలో వచ్చే పవర్‌ బూస్టర్లను అందుకుంటూ ముందుకు సాగొచ్చు.

 Screenshot Image  Screenshot Image  Screenshot Image  Screenshot Image

Comments