అందువల్ల ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అయితే ఆధార్ కార్డు లో చాలామందికి నచ్చని విషయం ఏమిటి అంటే అందులో ఉండే తమ ఫోటో చాలా మంది ఆధార్ కార్డు లో ఉండే ఫోటో సరిగ్గా ఉండదు. అందులో ఫోటో ఒక్కోసారి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది.
అయితే ఈ ఆధార్ కార్డు లో ఫోటో మంచిగా కావాలనుకుంటే మీ ఫోటో ని మార్చుకోవాలి. అనుకుంటే ఈ చిన్న టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయి.

ఆధార్ కార్డు లో ఫోటో మార్చుకోవచ్చు..!
చాలామందికి ఈ అనుమానం వచ్చి ఉంటుంది.ఆధార్ కార్డు లో ఫోటో మార్చుకోవచ్చా అని దీనికి సమాధానం అవును అని చెప్పవచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం మీరు మీ ఫోటో ని మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్లి అక్కడ మీ ఫోటో ని అప్డేట్ చేయమని అడిగితే సరిపోతుంది .దీనిని ఎలా తెలుసుకోవాలి.

ఇందులో మొదటి దారి
మీరు రెండు దారుల ద్వారా ఆధార్ కార్డు ఫోటో ని చాలా సులభంగా మార్చుకోవచ్చు. అయితే ఆఫ్లైన్ ద్వారానే మీరు ఫోటో మార్చుకోవాల్సి ఉంటుంది .ఆన్లైన్ ద్వారా సాధ్యం కాదు ఇందుకోసం మీరు ముందుగా ఆధార్ అప్డేట్ ఫామ్ Aadhaar Update form https://uidai.gov.in/images/ఇక రెండవ దారి
మీకు దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్లి అక్కడ మీ ఫోటో ని అప్డేట్ చేయమని అడిగితే చాలు దీనికి రెండు వారాల ప్రాసెస్ తీసుకుంటుంది.
దీనికి చార్జ్ కింద రూపాయలు పదహైదు తీసుకుంటారు ఐదు సంవత్సరాల వారి ఫోటోలు ఆదార్ లో తీసుకోరని మీరు గమనించాలి పదహైదు నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి ఫోటోలు మాత్రమే అప్డేట్ చేసుకోగలరు .
ఇలా మీరు చాలా సులభంగా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కి వెళ్లి మీ ఆధార్ కార్డు లోని ఫోటోని సులభంగా మార్చుకోవచ్చు

Comments
Post a Comment