హాయ్ ఫ్రెండ్స్ ,ఈ రోజు వేరే మొబైల్ లోని కాల్ హిస్టరీ ,కాల్ details ,sms హిస్టరీ ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం .సాదారణం గ ఆన్లైన్ లో వీటి మీద చాలా వీడియోస్ మీకు కనిపిస్తాయి కానీ అవి సర్రిగా పని చేయవు .అయితే ఈ చిన్న అప్లికేషన్ మీకు చాలా ఉపయోగపడ్తుంది .ఎవరి కాల్ హిస్టరీ అయిన తెలుసుకోవటానికి .
Android ఫోన్లలో వేగవంతమైన డేటా బ్యాకప్ మరియు పునరుద్ధరణ సాధనం! మీరు మీ SD కార్డ్, Gmail లేదా Google డిస్క్కి అనువర్తనాలు, పరిచయాలు, వచన సందేశాలు, కాల్ చరిత్ర, బుక్మార్క్లు, క్యాలెండర్లను బ్యాకప్ చేయవచ్చు. ఒక ట్యాప్ ద్వారా మీరు మీ స్నేహితులకు APK ఫైల్ను సంస్థాపన పంచుకోవచ్చు.
అప్లికేషన్ వివరణ :-
- ప్లే స్టోర్ లో ఈ అప్లికేషను మంచి రేటింగ్ ని కలిగి ఉంది.
- ముందుగ అప్లికేషన్ ని కింద ఉన్న డౌన్లోడ్ లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
- ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి .అయితే ఈ అప్లికేషను ని ఎవరి యొక్క హిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ లో ఇన్స్టాల్ చేయాలి.
- ఇక ఊపెన్ చేశాక ఒక చిన్న పర్మిషన్ ని ఇవ్వాలి .
- తరవాత అందులో మీకు కొన్ని ఆప్షన్ లు కనిపిస్తాయి .
- మీకు ఈ details కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ..
- backup all అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చాలు అక్కడ “send files to google drive ” లేదా send to others అనే ఆప్షన్ కనిపిస్తుంది .
- మీరు కావాలి అనుకుంటే మీ గూగుల్ drive కి లేదా సోషల్ మీడియా ద్వార కూడా పంపుకోవచ్చు .
- ఇలా చాలా సులభం గ ఎవరి హిస్టరీ అయిన తెలుసుకోవటానికి ఈ ట్రిక్ ఉపయోగపడ్తుంది .
అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .
Comments
Post a Comment