హాయ్ ఫ్రెండ్స్,ఈ రోజు మనం మొబైల్ లో ఉన్న ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ని ఎలా apk ఫైల్స్ లాగ పంపాలో తెలుసుకుందాం .అయితే సాదారణం గ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ ని మనం apk లాగా పంపలేము .కాని చాలా మంది ప్లే స్టోర్ కి సంబందించిన లింక్స్ పంపుతూ ఉంటారు .ఇక ఆ అవసరం లేదు .ఇందుకోసం ఒక చిన్న ట్రిక్ మీకు చాలా ఉపయోగపడ్తుంది .ఇందుకోసం ఒక చిన్న అప్లికేషన్స్ ని ఉపయోగించాలి .
అప్లికేషను వివరణ :-
- ఈ అప్లికేషన్ పేరు “APK Extrator” దీని సైజు 1.8 MB
- ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
- డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి .ఇన్స్టాల్ చేసుకోని ఓపెన్ చేశాక
- ఈ అప్లికేషను లో మొబైల్ కి సంబందించిన అన్ని యాప్స్ కనిపిస్తాయి .
- ఇక మీరు ఏ అప్లికేషన్ ని apk రూపం లో పంపాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషను ని క్లిక్ చేసి “info ” ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు
- డైరెక్ట్ గ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది .ఇక అక్కడి నుంచి whatsapp లో కాని facebook లో కానీ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయవచ్చు .
- ఇలా చాలా సులభం గ మీరు ప్రతి అప్లికేషన్ ని apk రూపం లో పంప వచ్చు .
అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ లింక్ ని క్లిక్ చేయండి .
Comments
Post a Comment