టిక్ టాక్ కోసం అద్దిరిపోయే సీక్రెట్ ట్రిక్ ..!

tik tok secret trick

హాయ్ ఫ్రెండ్స్ ,టిక్ టాక్ ఉపయోగించేవారికి చాలా ఉపయోగపడే ఒక మంచి ట్రిక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం .సాదారణం గ టిక్ టాక్ వాడే వారు చాలా రకాల వీడియో లను చూస్తూ ఉంటారు అయితే అందులో నచ్చిన వీడియో ని డౌన్లోడ్ చేస్తే వీడియో మీద వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది .అల వాటర్ మార్క్ కనిపించకుండా ఎలా వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం .ఇందుకోసం ఒక చిన్న అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోవాలి .

అప్లికేషను వివరణ :-

  • ముందుగ అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోండి .మంచి రేటింగ్ ని కలిగిన అప్లికేషను ఇది .
  • ఇక ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి .అందులో మీకీ copy url అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • అక్కడ మీరు టిక్ టాక్ వీడియో యొక్క url ని టైపు చేయండి .
  • అంతే మీ వీడియో డౌన్లోడ్ అవుతుంది .కాని ఆ వీడియో మీద ఎటువంటి వాటర్ మార్క్ కనిపించదు .
  • ఇలా మీరు చాలా సులభం గ టిక్ టాక్ నుంచి వీడియోస్ ని వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు .


Comments