హాయ్ ఫ్రెండ్స్ ,ఆండ్రాయిడ్ మొబైల్ లో నోటిఫికేషన్ యొక్క స్టైల్ ని మార్చుకోవటానికి ఒక మంచి అప్లికేషను గురించి ఈరోజు తెలుసుకుందాం .సాదారణం గ ఆండ్రాయిడ్ మొబైల్ లో మెసేజ్ లు వస్తు ఉంటాయి అంటే whatsapp లో ,facebook లో ,మెసేజ్ లో ఇలా చాలా నోటిఫికేషన్ లు వస్తాయి .వెతి యొక్క స్టైల్ ఎప్పుడు ఒకే విధం గ ఉంటుంది .కాని ఒక చిన్న అప్లికేషన్ ని ఉపయోగించి కొత్త రకాల నోటిఫికేషన్ స్టైల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు .
అప్లికేషన్ వివరణ :-
- ఈ అప్లికేషను పేరు “EDGE Mask” ప్లే స్టోర్ లో 4.2 మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
- అయితే ఈ అప్లికేషను ని ముందుగ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి .
- ఈ అప్లికేషన్ కి పూర్తీ పర్మిషన్ ని ఇవ్వండి .
- పర్మిషన్ ని ఇచ్చాక అందులో మీకు కొన్ని నోటిఫికేషన్ స్టైల్స్ కనిపిస్తాయి .
- వాటిని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారో వాటి స్టైల్ కి సంబంధించి నట్లు మనకు నోటిఫికేషన్ ఎఫెక్ట్ లభిస్తుంది .
- ఇలా సెట్ చేశాక !ఇక మెసేజ్ వస్తే చాలు మనకు ఆ స్టైల్ లో నోటిఫికేషన్ లభిస్తుంది .
అప్లికేషన్ ని డౌన్లోడ్ చేస్యటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .
Comments
Post a Comment