యుట్యూబ్ లో పాటలు వినే వారు తెలుసుకోవలసిన అద్బుతమైన ట్రిక్

యూట్యూబ్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు పాటలు వినటం సర్వ సాదారణం .కానీ యూట్యూబ్ లో పాటలు వినే టప్పుడు చాలా వరకు వేరే పని చేయలేము .అంటే మెసేజ్ చేయటం ,ఇకొక పని లాంటివి .కానీ ఈ రోజు మనం యూట్యూబ్ లో పాటలు వింటూ కుడా వెరీ పని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం .ఇందుకోసం ఒక అప్లికేషన్ ఉపయోగపడ్తుంది .మనకు ఈఅప్లికేషన్ ప్లే స్టోర్ లో లభించదు .
వివరణ :-
- ముందుగ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి .
- అప్లికేషన్ పేరు ymusic .చాలా చిన్న అప్లికేషన్ ఇందులో మనకి ఒక్క యాడ్ కూడా ఉండదు .
- ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసిన తరవాత మనకి ఒక మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్ లా కనిపిస్తుంది .
- కాని అందులో సెర్చ్ లో మనం ఏ పాట సెర్చ్ చేసిన కూడా యూట్యూబ్ లో ఉన్న పాట ఓపెన్ అవుతుంది .
- పాటని ప్లే చేసిన తరవాత మనం బ్యాక్ బటన్ క్లిక్ చేసిన కూడా బ్యాక్ గ్రౌండ్ లో పాట ప్లే అవుతుంది .
- ఇలా మనం చాలా సులభం గ యూట్యూబ్ లో నచ్చిన పాటని వినుకుంటూ వెరీ పని కూడా చేసుకోవటానికి ఈ ట్రిక్ ఉపయోగపడ్తుంది .
అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

Your article is very helpful.Everyday your blog inspire me a lot and helped to develop something new like I have developed a new app :spider solitaire app without ads this is great and enjoyable.Thanks for the awesome posts , please keep updated regularly.
ReplyDelete