సాంసుంగ్ కంపెనీ 2019 లో A సిరీస్ లో 10మొబైల్స్ తీసుకొస్తాము అని ప్రకటించినట్టుగానే A సిరీస్ లో ఒకటైన A 50 కిసంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే యూజర్ మాన్యువల్ లీకయ్యాయి. ఈ లీక్స్ ప్రకారం ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ట్రిపుల్ కెమెరా సెటప్, సూపర్ అమోల్డ్ స్క్రీన్, USB టైపు సి పోర్ట్ తో రానున్నాయి.

సాంసుంగ్ A 50 స్పెసిఫికేషన్స్ క్రింది విధంగా ఉండబోతున్నాయి.
1 .6.4″ 2340×1080 ( ఫుల్HD + సూపర్ అమోల్డ్ డిస్ప్లే ) ఇన్ఫినిటీ -U నాచ్ తో
2. సాంసుంగ్ ఎక్సీనోస్ 7904 (14nm) తో
3. 4జీబీ LPDDR4రామ్ 64జీబీ స్టోరేజ్ మరియు 6జీబీ LPDDR4రామ్ 128జీబీ స్టోరేజ్, ఎక్సపండబుల్ మెమరీ స్టోరేజ్
4.కెమెరా : వెనుక ప్రైమరీ కెమెరా 25MP (f /1.7)
సెకండరీ కెమెరా 5MP ( f /2.2) డెప్త్ సెన్సార్
మూడోవ కెమెరా 8MP ( f /2.4)అల్ట్రా వైడ్ అంగెల్
ఫ్రంట్ కెమెరా 25MP( f /2.0)
5.డ్యూయల్ VoLTE మరియు 5000mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
6 ఆండ్రాయిడ్ ఫై (9.0)
7 టైపు C పోర్ట్ మరియు 15W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో
8. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో

Comments
Post a Comment