శాంసంగ్ ఏ 50, ఏ 30 స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌


Image result for Samsung Galaxy A50 a30
గెలాక్సీ ఏ సిరీస్‌లో మరోరెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ చేసిన శాంసంగ్‌
వచ్చే నెలలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం
దక్షిణ కొరియాకు  చెందిన మొబైల్‌ తయారీదారు శాంసంగ్ నుంచి మరో రెండు  స్మార్ట్‌ఫోన్లను తీసుకు లాంచ్‌ చేసింది. గెలాక్సీ ఏ సిరీస్‌లో  గెలాక్సీ ఏ30, ఏ50 పేర్లతో రెండు  ఫోన్లను  శాంసంగ్‌  నెదర్లాండ్స్‌లో తీసుకొచ్చింది. ఇండియా మార్కెట్‌ సహా మార్చి మధ్యలో గ్లోబల్‌గా లాంచ్‌ చేయనుంది. 6.4 అంగుళాల ఇన్ఫినిటీ-యూ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15 వాట్స్‌ ఫాస్ట​ చార్జ్‌, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ల ప్రత్యేకతలుగా ఉన్నాయి.  అధికారికంగా ధరలు వెల్లడికానప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ30  ఫీచర్లు
  •  6.4 అంగుళాల  సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్‌  9.0పై
  • 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
  • 3జీబీ/ 4జీబీర్యామ్
  • 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్‌
  • 512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
  • 16+5  ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
శాంసంగ్‌ గెలాక్సీ ఏ50 ధర : రూ. 28,500/-Related image   Image result for Samsung Galaxy A50 a30

Comments