మొబైల్ లో ఒక కొత్త అప్లికేషన్స్ స్టోర్ ని క్రియేట్ చేసుకోండి

Latest Launcher

ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక కొత్త రకం సైడ్ బార్ ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషను ని ట్రై చేయండి .సాదారణం గ మనం ఒక అప్లికేషను ని ఓపెన్ చేసిన తరవాత ఇంకొక అప్లికేషను లోకి వెళ్ళాలి అంటే ప్రస్తుతం ఉన్న ఆ అప్లికేషను ని స్టాప్ చేసి వెళ్ళాలి .అయితే ఇక మనకు ఆ అవసరం లేదు ఎందుకు అంటే చాలా సులభం గ మనం ఇంకొక అప్లికేషను ని ఓపెన్ చేయవచ్చు .అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం .

అప్లికేషన్ వివరణ :-

  • ఇందుకోసం ఒక అప్లికేషను ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి .ఈ అప్లికేషను ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
  • డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి .ఒక చిన్న పర్మిషన్ ని అడుగుతుంది .
  • పర్మిషన్ ఇచ్చాక అందులో మీకు మొబైల్ లో ఎడమ వైపు సెట్ చేసుకోవాలో ,లేక మొబైల్ కి కుడి వైపు న సెట్ చేసుకోవాలో ఆప్షన్ కనిపిస్తుంది .
  • మీకు నచ్చిన విదంగా సెట్ చేసుకోండి .
  • ఇలా సెట్ చేసుకున్న తరవాత అందులో మీరు ఈ అప్లికేషను త్వరగా ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో వాటిని కుడా సెట్ చేసుకోండి .
  • ఇక అంటే మీ మొబైల్ స్క్రీన్ మీద ఒక చిన్న widget కనిపిస్తుంది .
  • మీరు ఇప్పుడు ఎప్పుడు అయితే మీ మొబైల్ లో ఇంకొక అప్లికేషను ని ఓపెన్ చేయాలి అనుకుంటారో అప్పుడు ఆ ఆప్షన్ ని క్లిక్ చేస్తే చాలు
  • మీకు అప్లికేషన్స్ కనిపిస్తాయి .ఇలా ఒక షార్ట్ కట్ ని మొబైల్ లో పొందవచ్చు.

అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి DOWNLOAD



Comments