శాంసంగ్ ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు Samsung Galaxy A50, Samsung Galaxy A30, Samsung Galaxy A10 లను విడుదల చేసింది. ఈ మార్చి 2 నుండి కొనుగోలుకి అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ల యొక్క ధర వరుసగా రూ. 19990; రూ. 16990 మరియు రూ. 8490.

Samsung Galaxy A50 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
» 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
» ఆండ్రాయిడ్ 9.0 పై
» ఆక్టాకోర్ ఎక్సినోస్ 9610 ప్రాసెసర్
» 4/6 జీబీ ర్యామ్,
» 64 జీబీ స్టోరేజ్
» 25+8+5 మెగాపిక్సల్ ట్రిపుల్ మెయిన్ కెమెరాలు
» 25 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
» డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
» 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A30 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
» 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
» ఆక్టాకోర్ ఎక్సినోస్ 7904 ప్రాసెసర్
» ఆండ్రాయిడ్ 9.0 పై
» 4 జీబీ ర్యామ్
» 64 జీబీ స్టోరేజ్
» 16+5 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాలు
» 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
» డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 5.0

Samsung Galaxy A10 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.2 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్‌ప్లే
» 1520 x 720 పిక్సల్స్ రిజల్యూషన్
» ఆక్టాకోర్ ఎక్సినోస్ 7884 ప్రాసెసర్
» ఆండ్రాయిడ్ 9.0 పై
» 2 జీబీ ర్యామ్
» 32 జీబీ స్టోరేజ్
» 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా
» 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
» డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై,బ్లూటూత్ 5.0
» 3400 ఎంఏహెచ్ బ్యాటరీ

Comments
Post a Comment